డాలర్ శేషాద్రి మరణం వ్యక్తిగతంగా తీరని లోటు : జస్టిస్ ఎన్.వి.రమణ
NV Ramana : డాలర్ శేషాద్రి ఇక లేరు అన్న విషయాన్ని నమ్మలేకపోతున్న అన్నారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్.వి.రమణ.;
NV Ramana : డాలర్ శేషాద్రి ఇక లేరు అన్న విషయాన్ని నమ్మలేకపోతున్న అన్నారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్.వి.రమణ. డాలర్ శేషాద్రి భౌతిక కాయానికి నివాళులర్పించిన ఆయన.. ఆయనతో తనకున్న 25ఏళ్ల అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. శేషాద్రి స్వామి మరణం తనకు వ్యక్తిగతంగా తీరని లోటన్న చీఫ్ జస్టీస్.. ఆయన లేకుండా తిరుమలకు రావడాన్ని ఊహించలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.