మంగళగిరి కోర్టుకు హాజరైన నారా లోకేష్
వైసీపీ నేతలపై వేసిన పరువునష్టం దావా విషయంలో హాజరు;
మంగళగిరి కోర్టుకు హాజరైన నారా లోకేష్
వైసీపీ నేతలపై వేసిన పరువునష్టం దావా విషయంలో హాజరు
పోసాని, సింగలూరు శాంతి ప్రసాద్ పై పరువు నష్టం కేసు దాఖలు
తనపై తప్పుడు ఆరోపణలు చేసినవారిపై చర్యలు తీసుకోవాలని లోకేష్ న్యాయపోరాటం
2 కేసుల్లో వాంగ్మూలం నమోదు కోసం మంగళగిరి మేజిస్ట్రేట్ కోర్టుకు లోకేష్
కంతేరులో లోకేష్ 14 ఎకరాలు భూములు కొనుగోలు చేశారని పోసాని ఆరోపణ
రెండుసార్లు నోటీసులు పంపినా పోసాని స్పందించలేదన్న లోకేష్