Nara Lokesh : సీఎం జగన్‌కు నారా లోకేష్ బహిరంగ లేఖ

Nara Lokesh : సీఎం జగన్‌కు నారా లోకేష్ బహిరంగ లేఖ రాశారు నారా లోకేష్‌. పోలవరం నిర్వాసితుల సమస్యలు తక్షణమే పరిష్కరించి, వారి దీక్ష విరమింపజేయలన్నారు.

Update: 2022-01-06 06:47 GMT

Nara Lokesh : సీఎం జగన్‌కు నారా లోకేష్ బహిరంగ లేఖ రాశారు నారా లోకేష్‌. పోలవరం నిర్వాసితుల సమస్యలు తక్షణమే పరిష్కరించి, వారి దీక్ష విరమింపజేయలన్నారు. అందరీకి చట్ట ప్రకారం పునారావసం కల్పించి..ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ఇవ్వాలని లోకేష్‌ డిమాండ్‌ చేశారు. 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయలన్నారు. నిర్వాసితులకు కేటాయించిన కాలనీల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని లోకేష్ లేఖలో కోరారు.

Tags:    

Similar News