Tirupati : తిరుపతి ఎస్వీ ఓరియంట్ కళాశాలలో లైంగిక వేధింపుల కలకలం
Tirupati : తిరుపతి ఎస్వీ ఓరియంట్ కళాశాలలో లైంగిక వేధింపుల అంశం కలకలం రేపుతోంది.;
Tirupati : తిరుపతి ఎస్వీ ఓరియంట్ కళాశాలలో లైంగిక వేధింపుల అంశం కలకలం రేపుతోంది. కళాశాలలోని ఓవిద్యార్థినిని ప్రిన్సిపాల్ సురేంద్ర, వార్డెన్ రామనాథం లైంగికంగా వేధించారని.. టీటీడీ ఉన్నతాధికారులను సంప్రదించారు విద్యార్థులు. దీంతో ఈఘటనపై టీటీడీ సమగ్ర విచారణకు కమిటీ వేసింది. వేధింపులు నిజమని తేలడంతో ప్రిన్సిపాల్, వార్డెన్లను సస్పెండ్ చేశారు టీటీడీ ఉన్నతాధికారులు. ఇంకా ఈఘటనపై విచారణ కొనసాగుతోంది. అయితే ప్రిన్సిపాల్, వార్డెన్లపై దిశ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు, మహిళ సంఘాలు కళాశాల ముందు ధర్నాకు దిగారు.