మాజీ ఎమ్మెల్యే కారు అద్దాలు పగలగొట్టిన వైసీపీ శ్రేణులు
24వ వార్డులోకి వైవీ కారు వెళ్లడంతో రెచ్చిపోయి దాడి చేసిన వైసీపీ వర్గీయులు;
*గుంటూరు జిల్లా సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యేపై దాడికి యత్నం
*మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు కారు అద్దాలు పగలగొట్టిన వైసీపీ శ్రేణులు
*24వ వార్డులోకి వైవీ కారు వెళ్లడంతో రెచ్చిపోయి దాడి చేసిన వైసీపీ వర్గీయులు
గుంటూరు జిల్లా సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యేపై దాడికి యత్నించారు వైసీపీ వర్గీయులు. 24వ వార్డులోకి వైవీ కారు వెళ్లడంతో రెచ్చిపోయి ఇలా దౌర్జన్యానికి దిగారు. మాజీ MLA వైవీ ఆంజనేయులు కారు అద్దాలు పగలగొట్టారు. ఈ ఘటనతో స్థానికంగా ఒక్కసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.