Tirumala: తిరుమల ఘాట్‌ రోడ్డులో విరిగిన కొండచరియలు..

Tirumala: తిరుమల రెండవ ఘాట్‌ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. గత రెండు రోజులుగా తిరుమలలో భారీ వర్షాలు కురుస్తోంది.;

Update: 2022-07-06 09:28 GMT

Tirumala: తిరుమల రెండవ ఘాట్‌ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. గత రెండు రోజులుగా తిరుమలలో భారీ వర్షాలు కురుస్తోంది. దీంతో 10వ కిలోమీటర్‌ మలుపు వద్ద బండరాళ్లు జారిపడ్డాయి. వెంటనే స్పందించిన టీటీడీ సిబ్బంది వాటిని తొలగిస్తున్నారు. జోరుగా వర్షాలు కురుస్తుండటంతో.. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని విజిలెన్స్‌ అధికారులు హెచ్చరిస్తున్నారు.

Tags:    

Similar News