Pawan Kalyan : క్రిస్టియన్ ను పెళ్లి చేసుకుని సనాతన ధర్మం అంటావా.. పవన్‌పై శ్రీరెడ్డి నిప్పులు

Update: 2024-09-26 12:00 GMT

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై నటి శ్రీరెడ్డి ఓ రేంజ్‌లో నిప్పులు చెరిగింది. సనాతన ధర్మం అర్థం తెలుసా అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించింది. క్రిస్టియన్‌ను పెళ్లి చేసుకున్నప్పుడు ధర్మం ఏమైందంటూ నిలదీసింది. హిందుత్వాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయొద్దు అని సూచించింది. చెప్పులు వేసుకుని దీక్షలు ఎలా చేస్తారంటూ శ్రీరెడ్డి ప్రశ్నించింది. పవన్ కల్యాణ్‌ పై ప్రశ్నల వర్షం సంధిస్తూ శ్రీరెడ్డి ఓ వీడియో విడుదల చేసింది. గోపిక వేషధారణలో కనిపించి... పవన్ ఇంట్లో ఏ అమ్మాయి తనలా నిండుగా కనిపించదని కామెంట్ చేసింది.

Tags:    

Similar News