AP : దొంగ పెన్షన్లు అంటూ స్పీకర్ సంచలన వ్యాఖ్యలు

Update: 2024-12-21 12:45 GMT

AP స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో 3.20 లక్షల మంది దొంగ పెన్షన్లు తీసుకుంటున్నారని బాంబుపేల్చారు. వారికి నెలకు 120 కోట్లు, ఏడాదికి 1440 కోట్ల రూపాయలు ఖర్చు అవుతోందన్నారు. ఇక ఐదేళ్లకు చూస్తే 7200 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని, ఈ 7 వేల కోట్లు మిగిలితే తాండవ రిజర్వాయర్ లాంటివి మూడు కట్టొచ్చన్నారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు. 

Tags:    

Similar News