ఏపీ సర్కార్‌కి సుప్రీంకోర్టు లక్ష రూపాయల జరిమానా..!

దేవీ సీ ఫుడ్ లిమిటెడ్ కేసులో..హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ... ఏపీ సర్కార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

Update: 2021-09-23 09:40 GMT

ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ధర్మాసనం లక్ష రూపాయల జరిమానా విధించింది. దేవీ సీ ఫుడ్ లిమిటెడ్ కేసులో..హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ... ఏపీ సర్కార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం విచారణ జరిపింది. ఏపీ సర్కార్ పిటిషన్ కొట్టివేయటమేగాక...హైకోర్టు ఆదేశాలను అమలు చేయనందుకుగాను... జరిమానా విధించిన అత్యున్నత న్యాయస్థానం. 

Tags:    

Similar News