TDP Janasena Alliance First List: జనసేన తొలి జాబితా ఇదే
అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించిన చంద్రబాబు, పవన్;
జనసేన పార్టీ తొలి జాబితాను పవన్ కల్యాణ్ ప్రకటించారు. తొలి జాబితాలో మొత్తం 118 స్థానాలను ప్రకటించగా అందులో జనసేనకు 24 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు పవన్ ప్రకటించారు.
జనసేన పోటీ చేయబోయే నియోజకవర్గాలు- అభ్యర్థులు
తెనాలి - శ్రీ నాదెండ్ల మనోహర్
నెల్లిమర్ల - శ్రీమతి లోకం మాధవి
అనకాపల్లి - శ్రీ కొణతాల రామకృష్ణ
రాజానగరం - శ్రీ బత్తుల బలరామ కృష్ణ
కాకినాడ రూరల్ - శ్రీ పంతం నానాజీ
ఇతర నియోజకవర్గాల వివరాలు, అభ్యర్థుల పేర్లు 2 రోజుల్లో ప్రకటిస్తానని పవన్ తెలిపారు.