Vangaveeti Radhakrishna : వంగవీటి రాధాకృష్ణకు గుండెపోటు

Update: 2024-09-26 07:00 GMT

టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ గుండెపోటుకు గురయ్యారు. తెల్లవారు జామున ఆయనకు ఛాతిలో నొప్పి రావడంతో ఆయనను విజయవాడలోని ఓ ప్రముఖ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. ప్రస్తుతం ఆయన డాక్టర్ల అబ్జర్వేషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. 48 గంటలు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని సూచించారు. 

Tags:    

Similar News