Ali Meet CM Jagan : సీఎం జగన్‌తో అలీ భేటి.. రాజ్యసభ సీటు ఇస్తారంటూ ప్రచారం
Ali Meet CM Jagan : సీఎం జగన్‌తో ప్రముఖ నటుడు అలీ భేటీ అయ్యారు. ముఖ్యమంత్రితో మంచు విష్ణు భేటీ సమయంలోనే తాడేపల్లికి చేరుకున్న అలీ..;
Ali Meet CM Jagan : సీఎం జగన్‌తో ప్రముఖ నటుడు అలీ భేటీ అయ్యారు. ముఖ్యమంత్రితో మంచు విష్ణు భేటీ సమయంలోనే తాడేపల్లికి చేరుకున్న అలీ.. సీఎంతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మరోవైపు అలీకి జగన్.. రాజ్యసభ సీటు ఇస్తారంటూ పొలిటికల్ సర్కిల్స్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది.