Vangaveeti Radha vs Kodali Nani : మంత్రి కొడాలి నానిని ఢీ కొట్టేందుకు వంగవీటి రాధా సిద్ధం..!
మంత్రి కొడాలి నానీకి.. టీడీపీ నేత వంగవీటి రాధాకి మధ్య. ఏం జరిగింది. మంత్రే స్వయంగా చెయ్యి చాచినా షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు రాధా నిరాకరించారంటే ఆ స్నేహితుల మధ్య పూడ్చలేనంత గ్యాప్ ఎందుకొచ్చింది..?;
గుడివాడ: మంత్రి కొడాలి నానీని ఢీ కొట్టేందుకు వంగవీటి రాధా సిద్ధం
నిన్న ఒక ఫంక్షన్‌లో ఎదురుపడినా నానీతో చేయి కలిపేందుకు ఇష్టపడని రాధా
ముందుగా పక్కనే ఉన్నవారికి షేక్‌హ్యాండ్ ఇచ్చిన వంగవీటి రాధా
చివరికి నానీ చెయ్యి ఇవ్వడంతో తప్పనిసరై షేక్‌హ్యాండ్ ఇచ్చిన రాధా
బాక్సింగ్‌కి రెడీగా ఉండు అంటూ నవ్వుతూనే నానీకి చెప్పిన వంగవీటి రాధా
నిన్న ఫంక్షన్‌లో జరిగిన దానికి భిన్నంగా వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం
వంగవీటి రాధా వైసీపీలో చేరుతున్నట్టు ఊదరగొట్టిన వైసీపీ శ్రేణులు
తనపై జరుగుతున్న అసత్య ప్రచారంపై వంగవీటి రాధా తీవ్ర ఆగ్రహం
గుడివాడలో నిన్నటి పరిణామాలపై సన్నిహితులతో మాట్లాడిన రాధా
శుభకార్యాలను కూడా రాజకీయాలకు వాడుకునే నీచ సంస్కృతికి తెరతీశారు- రాధా
శత్రువు ఎదురుపడినా పలకరించడం మన సంప్రదాయం- వంగవీటి రాధా
సంస్కృతి, సంప్రదాయాల స్థానంలో కుట్ర రాజకీయాలా..?- వంగవీటి రాధా
తాడేపల్లి డైరెక్షన్‌లోనే నిన్న గుడివాడ యాక్షన్ జరిగింది- వంగవీటి రాధా
ఇంత నీచంగా ప్రవర్తిస్తారని అనుకోలేదన్న వంగవీటి రాధా
గుడివాడలో మంత్రి కొడాలి నానీ తీరుపై కాపు సామాజికవర్గంలో ఇప్పటికే తీవ్ర వ్యతిరేకత
తనకు సన్నిహితులైన వారి కోసం నానీతో స్నేహాన్ని పక్కకుపెట్టిన వంగవీటి రాధా
రాధాతో విభేదాల్లేవని చెప్పుకునేందుకే కొడాలి వర్గం ఫంక్షన్‌ను వాడుకుందా..?
రాధా ఆ శుభకార్యానికి వెళ్లడంతోనే వైసీపీలో చేరుతున్నారనే ప్రచారం ఎందుకు..?
స్నేహితులు ఇద్దరి మధ్య ఇంతగా గ్యాప్ పెరిగిపోవడానికి నానీయే కారణమా..?