Varla Ramaiah : కొడాలి నాని ఒళ్లు దగ్గర పెట్టుకో : వర్ల రామయ్య
Varla Ramaiah : గుడివాడలో క్యాసినో నిర్వహించిన కొడాలి నానిని మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేయాలని టీడీపీ నేత వర్ల రామయ్య డిమాండ్ చేశారు.;
Varla Ramaiah : గుడివాడలో క్యాసినో నిర్వహించిన కొడాలి నానిని మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేయాలని టీడీపీ నేత వర్ల రామయ్య డిమాండ్ చేశారు. కొడాలి నానిపై చర్యలు తీసుకోకుంటే సీఎం జగన్ కు కూడా అందులో భాగమున్నట్టే అన్నారు. కొడాలి నాని బాగోతమంతా తనకు తెలుసని.... తల్చుకుంటే రోడ్డుకీడుస్తా అని హెచ్చరించారు. ఇకనైనా ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని... లేదంటే తీవ్ర పరిణామాలుంటాయని వార్నింగ్ ఇచ్చారు వర్ల రామయ్య.