Sajjala Ramakrishna Reddy: సజ్జల రామకృష్ణారెడ్డి కాళ్లపై పడిన మహిళా ఉద్యోగినీ..

Sajjala Ramakrishna Reddy: సజ్జల రామకృష్ణారెడ్డి కాళ్లపై ఔట్ సోర్సింగ్ మహిళా ఉద్యోగిని పడటం సంచలనం రేపుతోంది.;

Update: 2022-02-05 16:18 GMT

Sajjala Ramakrishna Reddy: ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కాళ్లపై ఔట్ సోర్సింగ్ మహిళా ఉద్యోగిని పడటం సంచలనం రేపుతోంది. ప్రభుత్వం తమకు అన్యాయం చేస్తోందని.. న్యాయం చేయాలంటూ సజ్జలను కోరారు. అయితే భరోసా ఇవ్వాల్సిన సజ్జల.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను కార్పొరేషన్‌లో చేర్చాం కదా అని ఎదురు ప్రశ్నించారు. సజ్జల వ్యాఖ్యలతో ఖంగుతిన్న ఉద్యోగులు.. దాని వల్ల ఒకటో తేదీన జీతం తప్ప ఎలాంటి న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమానపనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో సెక్రటేరియట్‌లోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై సజ్జల ఆరా తీశారు.

Tags:    

Similar News