5G Services : 5జీ నెట్వర్క్ సర్వీసులు ముందుగా ఆ నగరాల్లోనే..
5G Services : త్వరలో 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి.;
5G Services : త్వరలో 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి.దేశంలో 5జీ నెట్‌వర్క్ సేవలు తొలుత అందుబాటులోకి వచ్చే నగరాల్లో హైదరాబాద్, అహ్మాదాబాద్, బెంగళూరు, చండీఘర్, చెన్నై, ఢిల్లీ, గాంధీనగర్, గుర్గావ్, జామ్‌నగర్, కోల్‌కతా, లక్నో, ముంబై, పుణె ఉన్నాయి. దేశంలో మొదట ఈ నగరాల్లో 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఆ తర్వాత ఇతర పట్టణాల్లో విస్తరించనున్నాయి.