మరోసారి టాప్‌లో ఎయిర్‌టెల్!
కొత్త సబ్‌స్క్రైబర్లను పొందడంలో ఎయిర్‌టెల్ మరోసారి టాప్‌లో నిలిచింది. 2019 NOVలో 43లక్షల కొత్త కస్టమర్లను పొందింది.;
కొత్త సబ్‌స్క్రైబర్లను పొందడంలో ఎయిర్‌టెల్ మరోసారి టాప్‌లో నిలిచింది. 2019 NOVలో 43లక్షల కొత్త కస్టమర్లను పొందింది. ఈ లిస్ట్‌లో జియో రెండో స్థానంలో నిలిచింది. ఇక Vi, BSNL మాత్రం కస్టమర్లను కోల్పోయాయి. అయితే మొత్తం సబ్‌స్క్రైబర్ల పరంగా చూస్తే జియో నెం.1 (40.5కోట్లు) స్థానంలో ఉంది. ఎయిర్‌టెల్ 33.4 కోట్లతో రెండో స్థానంలో ఉంది. ఇక VI (28.9 కోట్లు), BSNL (11.8 కోట్లు) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. అయితే మొత్తం యూజర్ల సంఖ్య పరంగా చూసుకుంటే..నవంబర్ చివరి నాటికి జియోనే అగ్రస్థానంలో ఉంది. ఈ సంస్థకు 40.5 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. 33.4 కోట్ల మంది యూజర్లతో ఎయిర్‌టెల్ రెండో స్థానంలో కొనసాగుతోంది.