Apple: యాపిల్ యూజర్స్‌కి నిరాశ..
Apple: అయితే యాపిల్ తీసుకున్న ఈ నిర్ణయంతో యూజర్ మరో ఫ్లాట్‌ఫామ్ ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.;
Apple: యాపిల్ యూజర్స్‌కి నిరాశయాపిల్ యూజర్స్‌కి నిరాశ ఈ మొబైల్ ధరలు అధికంగా ఉన్నప్పటికీ హై సెక్యూరిటీ మెయింటైన్ చేయడంతో దీని గ్రేస్ పెరుగుతూ వచ్చింది. యాపిల్ యూజర్స్ వాళ్లు మొబైల్‌లో ఏ యాప్‌ని ఉపయోగించాలన్నా సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే. అయితే ఇంతకు ముందు ఏ యాప్ ఉపయోగించాలన్నా మూడు నెలలపాటు ఫ్రీ ట్రయిల్స్ అవకాశం ఉండేది.
కానీ ఇప్పుడు యాపిల్ మ్యూజిక్ యాప్‌ని ఒక నెల మాత్రమే ఫ్రీగా అందిస్తానని స్పష్టం చేసింది. దీంతో యాపిల్ యూజర్లు నిరాశ చెందారు. ప్రస్తుతం ఫ్రీ ట్రయిల్స్ వాడుతున్న యూజర్స్ గురించి ఏమీ ప్రస్తావించలేదు. ప్రతి నెల రూ.99లు పే చేసి మీ కిష్టమైన పాటలను ఆస్వాదించాల్సి ఉంటుంది.
అయితే యాపిల్ తీసుకున్న ఈ నిర్ణయంతో యూజర్ మరో ఫ్లాట్‌ఫామ్ ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి దీనివలన సంస్థకి నష్టమే కదా అని భావించేవారు లేకపోలేదు.. అన్నీ తెలిసే ఈ నిర్ణయం తీసుకుని ఉంటుంది.. అందుకోసం ఏం చేయాలో ముందుగానే పక్కా ప్రణాళికతో ఉండి ఉంటుంది. సంస్థకు నష్టం తీసుకుని వచ్చే పని ఎందుకు చేస్తుంది అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.