అలర్ట్ : ఏప్రిల్‌లో బ్యాంకులకు 12 రోజులు సెలవు
ఏప్రిల్‌లో నెలలో మొత్తం బ్యాంకులకు 12 రోజులు సెలవులున్నాయి. కేవలం 18 రోజులు మాత్రమే బ్యాంకులు పనిచేయనున్నాయి.;
ఏప్రిల్‌లో నెలలో మొత్తం బ్యాంకులకు 12 రోజులు సెలవులున్నాయి. కేవలం 18 రోజులు మాత్రమే బ్యాంకులు పనిచేయనున్నాయి. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) సెలవుల క్యాలెండర్ ప్రకారం ఏపీ, తెలంగాణలలో ఏప్రిల్ నెలలో బ్యాంకులు 12 రోజులు మూసివేయబడతాయి. 12 సెలవులలో ఆరు సాధారణ సెలవులు కాగా మరో ఆరు సెలవులు గుడ్ ఫ్రైడే, ఉగాది, శ్రీరామ నవమితో పాటు బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వంటివి ఉన్నాయి.
♦ ఏప్రిల్ 1: వార్షిక ఖాతాల మూసివేత
♦ ఏప్రిల్ 2: గుడ్ ఫ్రైడే
♦ ఏప్రిల్ 4: ఆదివారం
♦ ఏప్రిల్ 5: బాబు జగ్జీవన్ రామ్ పుట్టినరోజు
♦ ఏప్రిల్ 10: రెండవ శనివారం
♦ ఏప్రిల్ 11: ఆదివారం
♦ ఏప్రిల్ 13: ఉగాది పండుగ
♦ ఏప్రిల్ 14: డా. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి
♦ ఏప్రిల్ 18: ఆదివారం
♦ ఏప్రిల్ 21: శ్రీరామ నవమి
♦ ఏప్రిల్ 24: నాల్గవ శనివారం
♦ ఏప్రిల్ 25: ఆదివారం