BSNL Offer : BSNL బంపర్ ఆఫర్.. రూ. 599తో రీచార్జ్ చేసుకుంటే..!
BSNL Offer : ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL బంపర్ ఆఫర్ ప్రకటించింది. రూ. 599తో రీచార్జ్ చేసుకుంటే రోజు 5 GB డేటా వస్తోంది.;
BSNL Offer : ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL బంపర్ ఆఫర్ ప్రకటించింది. రూ. 599తో రీచార్జ్ చేసుకుంటే రోజు 5 GB డేటా వస్తోంది. అలాగే అన్‌లిమిటెడ్ కాలింగ్, ప్రతిరోజు 100 SMSలు పంపుకోవచ్చునని తెలిపింది. అంతేకాకుండా అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అన్‌లిమిటెడ్ ఫ్రీ డేటా వాడుకోవచ్చు.. దీనితో పాటు, ప్లాన్‌లో భాగంగా వినియోగదారులు ఉచిత కాలర్‌ట్యూన్ మరియు జింగ్ యాప్ సబ్‌స్క్రిప్షన్‌ను పొందుతారు. ఈ ఆఫర్ 84రోజుల వ్యాలిడిటీ కావడం విశేషం. అయితే మరే నెట్ వర్క్ కూడా ఇలాంటి ఆఫర్ ఇవ్వకపోవడం లేదు.