Gold and Silver Rates Today : గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం. వెండి ధరలు..

Gold and Silver Rates Today : ఈ రోజు బంగారం, వెండి ధరలు తక్కువగా ఉన్నాయి. నిన్నటి (09-02-2023) గురువారం ధరల కంటే ఈ రోజు బంగారం, వెండి ధరలు తక్కువగా ఉన్నాయి. గ్రాము బంగారం ధర రూ.5,240 ఉంది.

Update: 2023-02-10 05:17 GMT

Gold and Silver Rates Today : గ్రాము బంగారం ధర ఈ రోజు (10-02-2023 శుక్రవారం) మార్కెట్లో రూ.5,240గా ఉంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. రూ. 52,400 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.57,160గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ. 53,200 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 58,040 ఉంది.

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,400గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.57,160 ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 52,450 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 57,310. ఇక కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,400 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 57,160గా ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,450 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.57,210గా ఉంది.

ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,400గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 57,160గా ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 57,160గా ఉంది.

ఇక వెండి ధరల విషయానికి వస్తే గ్రాము ధర ఈ రోజు రూ.70.80 ఉంది. ప్రస్తుతం మార్కెట్లో కేజీ వెండి ధర రూ.70,800గా ఉంది. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లో రూ.72,500 ఉంది.

కోల్‌కతాలో రూ.70,800 ఉంది. పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు (10-02-2023) శుక్రవారం ఉదయం 10.40 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితుల ఆధారంగా బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.

కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారం, వెండి వస్తువులు కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News