Gold and Silver Rates Today: వెండి ధరల్లో మార్పు లేదు.. మరి బంగారం ధరలు..?

Gold and Silver Rates Today: బంగారం ధరలు నిన్నటి(08-10-2021 శుక్రవారం)తో పోలిస్తే ఈరోజు స్వలంగా రూ. 100 పెరిగింది.

Update: 2021-10-09 00:48 GMT

Gold and Silver Rates Today: బంగారం ధరలు నిన్నటి(08-10-2021 శుక్రవారం)తో పోలిస్తే ఈరోజు స్వలంగా రూ. 100 పెరిగింది. ఈ రోజు(09-10-2021 శనివారం) నాటికి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. 43,900గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర.. 47,890గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,130గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,140గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,940గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.46,940గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,050గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,240గా ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,300గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,000గా ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,900గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,890గా ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ 43,900గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 47,890గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,900గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,890గా ఉంది.

ఇక వెండి ధరల విషయానికి వస్తే.. వెండి ధర నిన్నటిలాగానే ఉంది. ఏ మార్పు లేదు. మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ 65,200గా ఉంది. చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ. 65,200గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీలో రూ. 61,200గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం ధరలు(09-10-2021 శనివారం) ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News