Gold and Silver Rates Today : మార్పులు లేకుండానే బంగారం, వెండి ధరలు.. మార్కెట్లో ధరలు ఇలా..!

Gold and Silver Rates Today: నిన్నటితో (05-12-2021 ఆదివారం)తో పోలిస్తే బంగారం ధరలు రూ. 10 పెరిగాయి.

Update: 2021-12-06 00:47 GMT

Gold and Silver Rates Today: నిన్నటితో (05-12-2021 ఆదివారం)తో పోలిస్తే బంగారం ధరలు రూ. 10 పెరిగాయి. ఈ రోజు(06-12-2021) సోమవారం నాటికి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. 44,760గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర.. 48,830గా ఉంది. ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,120గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,220గా ఉంది.

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,510గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,510గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,910గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,170గా ఉంది.

కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,860గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,560గా ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,760గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,830గా ఉంది.

హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,760గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,830గా ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 44,760గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,830గా ఉంది.

ఇక వెండి ధరల విషయానికి వస్తే.. వెండి ధరలు నిన్నటితో పోలిస్తే స్థిరంగానే ఉన్నాయి. దీనితో మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ 65,500గా ఉంది. చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ.65,000గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీ, బెంగుళూరులో రూ. 61,600గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు(06-12-2021 సోమవారం ) ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News