Gold and Silver Rates Today: మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు రెట్లు ఇలా..!

Gold and Silver Rates Today: బంగారం ధరలు నిన్నటి(09-09-2021 గురువారం)తో పోలిస్తే ఈ రోజు స్వలంగా రూ. 110 పెరిగింది.

Update: 2021-09-10 06:42 GMT

Gold and Silver Rates Today: బంగారం ధరలు నిన్నటి(09-09-2021 గురువారం)తో పోలిస్తే ఈ రోజు స్వలంగా రూ. 110 పెరిగింది. ఈ రోజు(10-09-2021 శుక్రవారం) నాటికి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. 48,110గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర.. 48,000గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,510గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,560గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,990గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.46,990గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,090గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,290గా ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,530గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,230గా ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,100గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,110గా ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ 44,100గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,110గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,100గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,110గా ఉంది.

ఇక వెండి ధరల విషయానికి వస్తే.. వెండి ధరలు స్వల్పంగా రూ. 20 తగ్గాయి. మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ 68,300గా ఉంది. చెన్నై, హైదరాబాదులలో కేజీ వెండి ధర రూ. 68.300గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీలో రూ. 64,200గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు(10-09-2021 శుక్రవారం) ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News