Gold and Silver Rates Today : షాకిచ్చిన బంగారం, వెండి ధరలు.. ఊహించని మార్పులు..!

Gold and Silver Rates Today : నిన్నటితో(13-04-2022 బుధవారం)తో పోలిస్తే.. ఈ రోజు బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి.

Update: 2022-04-14 00:36 GMT

Gold and Silver Rates Today : నిన్నటితో(13-04-2022 బుధవారం)తో పోలిస్తే.. ఈ రోజు బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ఈరోజు(14-04-2022 గురువారం) నాటికి బంగారం ధర రూ. 350 పెరిగింది. ప్రస్తుతం మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. రూ.49,350ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,840గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,960గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,500గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,350గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,840గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,350గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,840గా ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,350గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,840గా ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,350గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,840గా ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,350గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. .53,840గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,350గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 53,840గా ఉంది.

ఇక వెండి ధరల విషయానికి వస్తే నిన్నటితో పోలిస్తే ఈ రోజు ధరలు ఈ రోజు రూ. ఏకంగా రూ. 1500 పెరిగింది. ప్రస్తుతం మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.74,200గా ఉంది. చెన్నై, హైదరాబాదులో వెండి ధర రూ. 74,200 గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీ, బెంగుళూరులలో రూ. 69,300గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం ధరలు(14-04-2022 గురువారం) ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News