Gold and Silver Rates Today: షాకిచ్చిన వెండి ధరలు.. !

Gold and Silver Rates Today: బంగారం ధరలు నిన్నటి(20-02-2022 శనివారం)తో పోలిస్తే ఈరోజు రూ.10 తగ్గాయి.

Update: 2022-02-21 00:52 GMT

Gold and Silver Rates Today: బంగారం ధరలు నిన్నటి(20-02-2022 శనివారం)తో పోలిస్తే ఈరోజు రూ.10 తగ్గాయి. ఈరోజు(21-02-2022 సోమవారం)నాటికి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. రూ.45,990ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 50,180గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,320గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,620గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,990గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,180గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,990గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,180గా ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,990గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,180గా ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,990గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,180గా ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,990గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,180గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,990గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,180గా ఉంది.

ఇక వెండి ధరల విషయానికి వస్తే.. వెండి ధరలు భారీగా రూ.700 పెరిగాయి. మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.70,000 గా ఉంది. చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ.70,000గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీలో రూ. 64,00గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం ధరలు(21-02-2022 సోమవారం) ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News