Gold and Silver Rates Today : బాబోయ్... ఊహించని షాకిచ్చిన బంగారం, వెండి ధరలు..!

Gold and Silver Rates Today : నిన్న భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు ఈ రోజు ఊహించని షాకిచ్చాయి.. ధరల్లో భారీగానే మార్పులు చోటుచేసుకున్నాయి.

Update: 2022-03-25 00:45 GMT

Gold and Silver Rates Today : నిన్న భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు ఈ రోజు ఊహించని షాకిచ్చాయి.. ధరల్లో భారీగానే మార్పులు చోటుచేసుకున్నాయి.

నిన్న(24-03-2022గురువారం)తో పోలిస్తే ఈరోజు బంగారం ధరలు రూ. 600 పెరిగాయి. ఈరోజు(25-03-2022 శుక్రవారం)నాటికి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. రూ.47,950ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,310గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,310గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,700గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,950గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,310గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,950గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,310గా ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,950గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,310గా ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,950గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,310గా ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,950గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. .52,310గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,950గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 52,310గా ఉంది.

ఇక వెండి ధరల విషయానికి వస్తే ఏకంగా రూ.900 పెరిగాయి. ప్రస్తుతం మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.72,800గా ఉంది. చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ.72,800గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీలో రూ. 68,500గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం ధరలు(25-03-2022 శుక్రవారం) ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News