Gold and Silver Rates Today : స్థిరంగానే బంగారం ధరలు.. పెరిగిన వెండి ధరలు.. మార్కెట్లో ధరలు ఇలా..!

Gold and Silver Rates Today: నిన్నటితో (25-11-2021 గురువారం)తో పోలిస్తే బంగారం ధరలు స్ధిరంగానే ఉన్నాయి.

Update: 2021-11-26 00:50 GMT

Gold and Silver Rates Today: నిన్నటితో (25-11-2021 గురువారం)తో పోలిస్తే బంగారం ధరలు స్ధిరంగానే ఉన్నాయి. ఈ రోజు(26-11-2021) శుక్రవారం నాటికి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. 44,700గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర.. 48,760గా ఉంది. ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

♦ చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,960గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,050గా ఉంది.

♦ దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,630గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,630గా ఉంది.

♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,850గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,100గా ఉంది.

♦ కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,100గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,800గా ఉంది.

♦ బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,700గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,760గా ఉంది.

♦ హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,700గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,760గా ఉంది.

♦  విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 44,700గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,760గా ఉంది.

ఇక వెండి ధరల విషయానికి వస్తే.. వెండి ధరలు నిన్నటి ధరలతో ఏకంగా రూ.200 పెరిగాయి. దీనితో మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ 67,600గా ఉంది. చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ.67,800గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీ, బెంగుళూరులో రూ. 62,900గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు(26-11-2021 శుక్రవారం ) ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News