Gold and Silver Rates Today : స్థిరంగానే బంగారం, వెండి ధరలు.. మార్కెట్లో ఇలా..!
Gold and Silver Rates Today : నిన్నటితో(29-05-2022 ఆదివారం)తో పోలిస్తే.. ఈ రోజు బంగారం, వెండి ధరలు స్ధిరంగానే ఉన్నాయి.
Gold and Silver Rates Today : నిన్నటితో(29-05-2022 ఆదివారం)తో పోలిస్తే.. ఈ రోజు బంగారం, వెండి ధరలు స్ధిరంగానే ఉన్నాయి.. ఈరోజు(30-05-2022 సోమవారం) నాటికి మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. రూ.47,750 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,090గా ఉంది.
ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,800గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,150గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,750గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,090గా ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,750గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,090గా ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,750గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ52,090గా ఉంది.
బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,750గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,090గా ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,750గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. .52,090గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,750గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 52,090గా ఉంది.
ఇక వెండి ధరల విషయానికి వస్తే ప్రస్తుతం మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.67,000గా ఉంది. చెన్నై, బెంగుళూరు, హైదరాబాదులో వెండి ధర రూ.67,000గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీ లలో రూ. 62,000గా ఉంది.
పైన పేర్కొన్న బంగారం ధరలు(30-05-2022 సోమవారం) ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.