Gold and Silver Rates Today : గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..

Gold and Silver Rates Today : గత రెండు మూడు రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు మొత్తానికి దిగోచ్చాయి. మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి.

Update: 2022-03-11 00:57 GMT

Gold and Silver Rates Today : గత రెండు మూడు రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు మొత్తానికి దిగోచ్చాయి. మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి.

నిన్నటి(10-03-2022 గురువారం)తో పోలిస్తే ఈరోజు బంగారం ఏకంగా ధరలు రూ. 1600 తగ్గాయి. ఈరోజు(11-03-2022 శుక్రవారం)నాటికి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. రూ.48,200ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,580 గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,850గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,290గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,200గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,580గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,200గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,580గా ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,200గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,580గా ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,200గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,580గా ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,580గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,580గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,200గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,580గా ఉంది.

ఇక వెండి ధరల విషయానికి వస్తే.. వెండి ధరలు నిన్నటితో పోలిస్తే ఏకంగా రూ. 2,600 తగ్గాయి. మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.74,100గా ఉంది. చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ.74,100గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీలో రూ. 69,400గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం ధరలు(11-03-2022 శుక్రవారం) ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News