Gold and Silver Rates Today : కాస్త పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఇవ్వాళ రేట్లు ఇలా..!
Gold and Silver Rates Today: నిన్నటితో (18-10-2021 సోమవారం) తో పోలిస్తే బంగారం ధరలు స్వల్పంగా రూ.110 పెరిగాయి.
Gold and Silver Rates Today: నిన్నటితో (18-10-2021 సోమవారం) తో పోలిస్తే బంగారం ధరలు స్వల్పంగా రూ.110 పెరిగాయి. ఈ రోజు(19-10-2021 మంగళవారం) నాటికి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. 44,300గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర.. 48,330గా ఉంది. ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
♦ చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,620గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,680గా ఉంది.
♦ దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,070గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,070గా ఉంది.
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,450గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,670గా ఉంది.
♦ ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,750గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,450గా ఉంది.
♦ బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,300గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,330గా ఉంది.
♦ ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ 44,300గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,330గా ఉంది.
♦ విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,300గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,330గా ఉంది.
ఇక వెండి ధరల విషయానికి వస్తే.. వెండి ధరలు నిన్నటి ధరలతో పోలిస్తే రూ. 100 పెరిగాయి. మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ 67,500గా ఉంది. చెన్నై, హైదరాబాదులలో కేజీ వెండి ధర రూ. 67.500గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీలో రూ. 63,600గా ఉంది.
పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు(19-10-2021 మంగళవారం) ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.