Gold And Silver Rates Today : కొద్దిగా పెరిగిన బంగారం ధరలు.. స్థిరంగానే వెండి!

Gold And Silver Rates Today : నిన్నటితో పోలిస్తే ఈ రోజు(13-1-2021 బుధవారం ) బంగారం ధరలు రూ. 10 పెరిగాయి. నిన్న రూ. 46,200 గా ఉన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ఈరోజు రూ. 46,210 గా ఉంది.

Update: 2021-01-13 04:55 GMT

Gold And Silver Rates Today : నిన్నటితో పోలిస్తే ఈ రోజు(13-1-2021 బుధవారం ) బంగారం ధరలు రూ. 10 పెరిగాయి. నిన్న రూ. 46,200 గా ఉన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ఈరోజు రూ. 46,210 గా ఉంది. ఇక నిన్న 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,400గా ఉండగా, ఈ రోజు రూ. 50,410 గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,810 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,060గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,590గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,590ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,360గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,760 ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,990గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,690ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,210గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,410 ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,210 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,410 ఉంది.

అటు వెండి ధరల విషయానికి వచ్చేసరికి వెండి ధరలు నిన్నటితో పోలిస్తే ఈ రోజు స్థిరంగానే ఉన్నాయి. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ. 70.400 గా ఉంది. చెన్నై, ,హైదరాబాదులో కేజీ వెండి ధర రూ. 70.400గా ఉండగా, ముంబై, ఢిల్లీ, కొలకత్తాలో రూ. 66,300, బెంగుళూరులో రూ. 64,500గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు 13-1-2021 ఉదయం 10 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News