Gold and Silver Rates Today: పెరిగిన బంగారం, తగ్గిన వెండి.. రెట్లు ఇలా..!

Gold and Silver Rates Today: బంగారం ధరలు మళ్ళీ పెరిగాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు(13-08-2021 శుక్రవారం) రూ. 250 పెరిగాయి.

Update: 2021-08-13 00:53 GMT

Gold and Silver Rates Today: బంగారం ధరలు మళ్ళీ పెరిగాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు(13-08-2021 శుక్రవారం) రూ. 250 పెరిగాయి. ఈ రోజు బంగారం ధరలు ఇలా ఉన్నాయి. నిన్న(12-08-2021) రూ.43,350గా ఉన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. ఈరోజు రూ 43,600గా ఉంది. ఇక నిన్న 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,300గా ఉండగా, ఈ రోజు రూ47,560గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,860గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 47,850గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,540గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.46,540గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,750గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,910గా ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,950గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,650గా ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,600గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ47,560గా ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ 43,600 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 47,560 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,600గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ47,300గా ఉంది.

అటు వెండి ధరల విషయానికి వస్తే.. వెండిధరలు తగ్గాయి. నిన్న(12-08-2021 గురువారం)తో ధరలతో పోలిస్తే కేజీ వెండి ధర రూ. 400 తగ్గింది. ఈ రోజు(13-08-2021 శుక్రవారం) కేజీ వెండి ధర రూ 67,500గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు (13-08-2021 శుక్రవారం) ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News