Gold And Silver Rates Today : భారీగానే పెరిగిన బంగారం, వెండి ధరలు!

Gold And Silver Rates Today : నిన్నటితో పోలిస్తే ఈ రోజు(29-12-2020) బంగారం ధరలు రూ. 390 పెరిగాయి. నిన్న రూ. 46,710గా ఉన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ఈరోజు రూ. 47,100గా ఉంది.

Update: 2020-12-29 01:21 GMT

Gold And Silver Rates Today : నిన్నటితో పోలిస్తే ఈ రోజు(29-12-2020) బంగారం ధరలు రూ. 390 పెరిగాయి. నిన్న రూ. 46,710గా ఉన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ఈరోజు రూ. 47,100గా ఉంది. ఇక నిన్న 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,950గా ఉండగా, ఈ రోజు రూ. 51,280 గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,280 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,580గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 49,210గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,210 ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,800గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 53,230 ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 49,540గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,140 ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,100గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,300 ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,100 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,280 ఉంది.

అటు వెండి ధరల విషయానికి వచ్చేసరికి నిన్నటితో పోలిస్తే వెండి ధరలు రూ.1400 పెరిగింది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ. 72.600గా ఉంది. చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ. 72.600గా ఉండగా, ముంబై, ఢిల్లీ, బెంగుళూరులలో రూ. 68.900గా ఉంది. ఇక బెంగుళూరులో కేజీ వెండి ధర రూ. 69.300గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు 29-12-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి.. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. 

Tags:    

Similar News