Gold And Silver Rates Today : తగ్గిన బంగారం .. పెరిగిన వెండి ధరలు

Gold And Silver Rates Today : నిన్నటితో పోలిస్తే ఈ రోజు(02-02-2021 మంగళవారం ) బంగారం ధరలు రూ. 320 తగ్గాయి. నిన్న రూ. 45,810 గా ఉన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. ఈరోజు రూ. 45,500 గా ఉంది.

Update: 2021-02-02 01:15 GMT

Gold And Silver Rates Today : నిన్నటితో పోలిస్తే ఈ రోజు(02-02-2021 మంగళవారం ) బంగారం ధరలు రూ. 320 తగ్గాయి. నిన్న రూ. 45,810 గా ఉన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. ఈరోజు రూ. 45,500 గా ఉంది. ఇక నిన్న 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,960గా ఉండగా, ఈ రోజు రూ. 49,640 గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,250 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,450గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,450గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,450ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,150గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,270 ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,000గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,700ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,500గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,640 ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,500 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,640 ఉంది.

అటు వెండి ధరల విషయానికి వచ్చేసరికి వెండి ధరలు నిన్నటితో పోలిస్తే ఈ రోజు రూ. 460 పెరిగాయి.. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ. 74,600గా ఉంది. చెన్నై, ,హైదరాబాదులో కేజీ వెండి ధర రూ. 79,200గా ఉండగా, ముంబై, ఢిల్లీ, కొలకత్తాలో రూ. 73,000 బెంగుళూరులో రూ. 70,300గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు 02-2-2021 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News