Gold and Silver Rates Today : నిలకడగా బంగారం, తగ్గిన వెండి ధరలు.. ఈ రోజు మార్కెట్లో ఈ విధంగా..

Gold and Silver Rates Today : ఈ రోజు బంగారం ధరలు నిలకడగా ఉంటే, వెండి ధరలు మాత్రం నిన్నటి కంటే తగ్గాయి. నిన్నటి (19-12-2022) సోమవారం ధరల మాదిరిగానే ఈ రోజు బంగారం ధరలు ఉన్నాయి. వెండి ధరలు మాత్రం నిన్నటి కంటే తగ్గాయి. ఈ రోజు గ్రాము బంగారం ధర రూ.4,960 ఉంది.

Update: 2022-12-20 05:22 GMT

Gold and Silver Rates Today : గ్రాము బంగారం ధర ఈ రోజు (20-12-2022 మంగళవారం) మార్కెట్లో రూ.4,960గా ఉంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. రూ. 49,600 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,110గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ. 50,650 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 55,250 ఉంది.

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,600గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,110 ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 49,750 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 54,260.

ఇక కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,600 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 54,110గా ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,650 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,160గా ఉంది.

ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,600గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 54,110గా ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 54,110గా ఉంది.

ఇక వెండి ధరల విషయానికి వస్తే గ్రాము ధర ఈ రోజు రూ.69.30 ఉంది. ప్రస్తుతం మార్కెట్లో కేజీ వెండి ధర రూ.69,500గా ఉంది.

బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లో రూ.73,000 ఉంది. కోల్‌కతాలో రూ.69,300 ఉంది.

పైన పేర్కొన్న బంగారం ధరలు (20-12-2022) మంగళవారం ఉదయం 10.45 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితుల ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారం, వెండి వస్తువులు కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News