Gold and Silver Rates Today : బంగారం ధరలో మార్పులేదు.. వెండి ధర పెరిగింది..

Gold and Silver Rates Today : నిన్నటితో(27-05-2022 శుక్రవారం)తో పోలిస్తే.. ఈ రోజు బంగారం ధర నిన్నటి మాదిరిగానే ఉంది.. కానీ వెండి ధర మాత్రం పెరిగింది.

Update: 2022-05-28 05:34 GMT

Gold and Silver Rates Today : నిన్నటి(27-05-2022 శుక్రవారం)తో పోలిస్తే.. ఈ రోజు బంగారం ధరలో తేడా లేదు.. వెండి ధరల్లో స్వల్ప మార్పులు జరిగాయి.. ఈరోజు(28-05-2022 శనివారం) నాటికి మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. రూ.47,750ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,090గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,800గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,150గా ఉంది.

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,750గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.512,090గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,750 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,090గా ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,750గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,090గా ఉంది. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,750గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,090గా ఉంది.

ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,750గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,090గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,750గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 52,090గా ఉంది.

ఇక వెండి ధర విషయానికి వస్తే ఈ రోజు వాటి ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం మార్కెట్లో కేజీ వెండి ధర రూ.61,200గా ఉంది. చెన్నై, హైదరాబాదులో వెండి ధర రూ.67,700గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీలో రూ. 62,200 ఉండగా, బెంగళూరులో రూ.67,000 ఉంది.

పైన పేర్కొన్న బంగారం ధరలు (28-05-2022 శనివారం) ఉదయం 11.00 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News