Gold and Silver Rates Today : భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు..!

Gold and Silver Rates Today : నిన్నటి (02-06-2022 గురువారం) ధరలతో పోలిస్తే.. ఈ రోజు బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి.

Update: 2022-06-03 05:39 GMT

Gold and Silver Rates Today : నిన్నటితో(02-06-2022 గురువారం)తో పోలిస్తే.. ఈ రోజు బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ఈరోజు(03-06-2022 శుక్రవారం) నాటికి మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. రూ. 500 పెరిగి, మార్కెట్లో ధర రూ.48,100 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,470గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,200గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,740గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,100గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,470గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,100గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,470గా ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,100గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,470గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,100గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,470గా ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,100గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,470గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,100గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 52,470గా ఉంది.

ఇక వెండి ధరల విషయానికి వస్తే రూ. 130 పెరిగింది. ప్రస్తుతం మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.61,400గా ఉంది. చెన్నై, బెంగళూరు, హైదరాబాదులో వెండి ధర రూ.67,000గా ఉండగా, ముంబై, కొలకత్తా రూ. 62,700గా ఉంది. ఢిల్లీలో రూ.67,000 ఉంది.

పైన పేర్కొన్న బంగారం ధరలు (03-06-2022 శుక్రవారం) ఉదయం 10 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితుల ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News