Gold and Silver Rates Today : నిలకడగా బంగారం, వెండి ధరలు..

Gold and Silver Rates Today : ఈ రోజు మార్కెట్లో బంగారం, వెండి ధరలు నిలకడగా ఉన్నాయి. నిన్నటి (03-07-2022 ఆదివారం) ధరలతో పోలిస్తే.. ఈ రోజు బంగారం, వెండి ధరలో మార్పులు జరగలేదు. నిన్నటి మాదిరిగానే ఉన్నాయి.

Update: 2022-07-04 05:44 GMT

Gold and Silver Rates Today : ఈ రోజు మార్కెట్లో బంగారం, వెండి ధరలు నిలకడగా ఉన్నాయి. నిన్నటి (03-07-2022 ఆదివారం) ధరలతో పోలిస్తే.. ఈ రోజు బంగారం, వెండి ధరలో మార్పులు జరగలేదు. నిన్నటి మాదిరిగానే ఉన్నాయి.

Gold and Silver Rates Today : నిన్నటి (03-07-2022 ఆదివారం) ధరల మాదిరిగానే ఈ రోజు బంగారం, వెండి ధరలు ఉన్నాయి. ఈరోజు (04-07-2022 సోమవారం) మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. రూ. 48,000 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,340గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,100గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,480గా ఉంది.

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,000గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,340గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,000గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,340గా ఉంది.

ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,000గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,340గా ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,050గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,420గా ఉంది.

ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,000గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,340గా ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,000గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 52,340గా ఉంది.

ఇక వెండి ధరల విషయానికి వస్తే ప్రస్తుతం మార్కెట్లో కేజీ వెండి ధర రూ.57,800గా ఉంది. చెన్నై, బెంగళూరు, హైదరాబాదులో వెండి ధర రూ.64,000గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీలో రూ. 57,800గా ఉంది. పైన పేర్కొన్న బంగారం ధరలు (04-07-2022 సోమవారం) ఉదయం 11.10 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితుల ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారం, వెండి వస్తువులు కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News