Gold and Silver Rates Today : తగ్గిన బంగారం, పెరిగిన వెండి ధరలు.. ఈ రోజు మార్కెట్లో ఈ విధంగా..
Gold and Silver Rates Today : తగ్గిన బంగారం, పెరిగిన వెండి ధరలు. నిన్నటి (04-11-2022 శుక్రవారం) ధరల కంటే ఈ రోజు బంగారం ధరలు తగ్గాయి. ఈ రోజు గ్రాము బంగారం ధర రూ.4,609 ఉంది. వెండి ధరలు మాత్రం పెరిగాయి.
Gold and Silver Rates Today : గ్రాము బంగారం ధర ఈ రోజు (05-11-2022 శనివారం) మార్కెట్లో రూ.4,609గా ఉంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. రూ. 46,090ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,280గా ఉంది.
ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,160గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,450గా ఉంది.
దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,090గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,280గా ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,240గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,430గా ఉంది. ఇక కోల్కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,090గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,280గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,140గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,330గా ఉంది.
ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,090గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,280గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,090ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 50,280గా ఉంది.
ఇక వెండి ధరలు మాత్రం నిన్నటి కంటే పెరిగాయి . గ్రాము వెండి ధర ఈ రోజు రూ.60.50 ఉంది. ప్రస్తుతం మార్కెట్లో కేజీ వెండి ధర రూ.60,500గా ఉంది. బెంగళూరు, ఢిల్లీ, ముంబై, కొల్కత్తాలో కేజీ వెండి ధర రూ.60,500 ఉండగా, హైదరాబాద్లో రూ.66,300 ఉంది.
పైన పేర్కొన్న బంగారం ధరలు (05-11-2022 శనివారం) ఉదయం 10.15 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితుల ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారం, వెండి వస్తువులు కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.