Gold and Silver Rates Today : నిలకడగా బంగారం, తగ్గిన వెండి ధరలు.. ఈ రోజు మార్కెట్లో ఈ విధంగా..

Gold and Silver Rates Today : నిలకడగా బంగారం, తగ్గిన వెండి ధరలు.. నిన్నటి (09-11-2022 బుధవారం) ధరల మాదిరిగానే ఈ రోజు బంగారం ధరలు ఉన్నాయి. అయితే వెండి ధరలు మాత్రం నిన్నటి కంటే తగ్గాయి. ఈ రోజు గ్రాము బంగారం ధర రూ.4,736 ఉంది.

Update: 2022-11-10 05:29 GMT

Gold and Silver Rates Today : గ్రాము బంగారం ధర ఈ రోజు (10-11-2022 గురువారం) మార్కెట్లో రూ.4,736గా ఉంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. రూ. 47,360ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,670గా ఉంది.


ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,200గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,580గా ఉంది.


దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,360గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,670గా ఉంది.


దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,460 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,770. ఇక కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,360 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,670గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,410 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,720గా ఉంది.


ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,360గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,670గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,360ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 51,670గా ఉంది.


అయితే వెండి ధరలు మాత్రం పెరిగాయి. గ్రాము వెండి ధర ఈ రోజు రూ.61.40 ఉంది. ప్రస్తుతం మార్కెట్లో కేజీ వెండి ధర రూ.61,400గా ఉంది. బెంగళూరులో రూ.67000 ఉండగా, ఢిల్లీ, ముంబై, కొల్‌కత్తాలో కేజీ వెండి ధర రూ.61,400 ఉండగా, హైదరాబాద్‌లో రూ.67,000 ఉంది.


పైన పేర్కొన్న బంగారం ధరలు (10-11-2022 ) గురువారం ఉదయం 10.50 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితుల ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారం, వెండి వస్తువులు కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News