Gold and Silver Rates Today : తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు మార్కెట్లో ఈ విధంగా..

Gold and Silver Rates Today : ఈ రోజు బంగారం, వెండి ధరలు నిన్నటి కంటే తగ్గాయి. నిన్నటి (28-12-2022) బుధవారం ధరల కంటే ఈ రోజు బంగారం, వెండి ధరలు తగ్గాయి. ఈ రోజు గ్రాము బంగారం ధర రూ.5,005 ఉంది.

Update: 2022-12-29 05:25 GMT

Gold and Silver Rates Today : గ్రాము బంగారం ధర ఈ రోజు (29-12-2022 గురువారం) మార్కెట్లో రూ.5,005గా ఉంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. రూ. 50,050 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,050గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ. 50,950 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 55,580 ఉంది.

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.50,050గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,600 ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 50,200 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 54,750.

ఇక కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.50,050 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 54,600గా ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.50,100 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,650గా ఉంది.

ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.50,050గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 54,600గా ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 54,600గా ఉంది.

ఇక వెండి ధరల విషయానికి వస్తే గ్రాము ధర ఈ రోజు రూ.70.30 ఉంది. ప్రస్తుతం మార్కెట్లో కేజీ వెండి ధర రూ.70,300గా ఉంది.

బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లో రూ.74,600 ఉంది. కోల్‌కతాలో రూ.70,300 ఉంది.

పైన పేర్కొన్న బంగారం ధరలు (29-12-2022) గురువారం ఉదయం 10.50 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితుల ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారం, వెండి వస్తువులు కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News