Gold and Silver Rates Today : పెరిగిన బంగారం, నిలకడగా వెండి ధరలు.. ఈ రోజు మార్కెట్లో..
Gold and Silver Rates Today : ఈ రోజు బంగారం ధర నిన్నటి కంటే పెరిగింది. కానీ వెండి ధరలు మాత్రం నిలకడగానే ఉన్నాయి. నిన్నటి (11-01-2023) బుధవారం ధర కంటే ఈ రోజు బంగారం ధరలు పెరిగాయి. అయితే వెండి ధరలు మాత్రం నిలకడగానే ఉన్నాయి. ఈ రోజు గ్రాము బంగారం ధర రూ.5,140 ఉంది.;
Gold and Silver Rates Today : గ్రాము బంగారం ధర ఈ రోజు (12-01-2023 గురువారం) మార్కెట్లో రూ.5,140గా ఉంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. రూ. 51,400 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.56,070గా ఉంది.
ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ. 52,290 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 57,040 ఉంది.
దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,400గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.56,070 ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 51,550 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 56,220.
ఇక కోల్కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,300 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 55,960గా ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,450 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.56,120గా ఉంది.
ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,400గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 56,120గా ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 56,070గా ఉంది.
ఇక వెండి ధరల విషయానికి వస్తే గ్రాము ధర ఈ రోజు రూ.71.50 ఉంది. ప్రస్తుతం మార్కెట్లో కేజీ వెండి ధర రూ.71,500గా ఉంది.
బెంగళూరు, చెన్నై, హైదరాబాద్లో రూ.74,000 ఉంది. కోల్కతాలో రూ.71,500 ఉంది.
పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు (12-01-2023) గురువారం ఉదయం 10.20 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితుల ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారం, వెండి వస్తువులు కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.