Gold and Silver Rates Today : పెరుగుతున్న బంగారం, వెండి ధరలు..

Gold and Silver Rates Today : ఈ రోజు బంగారం, వెండి ధరలు నిన్నటి కంటే పెరిగాయి. నిన్నటి (15-01-2023) శనివారం ధరల కంటే ఈ రోజు బంగారం, వెండి ధరలు పెరిగాయి. ఈ రోజు గ్రాము బంగారం ధర రూ.5,220 ఉంది.

Update: 2023-01-16 05:01 GMT

Gold and Silver Rates Today : గ్రాము బంగారం ధర ఈ రోజు (16-01-2023 సోమవారం) మార్కెట్లో రూ.5,220గా ఉంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. రూ. 52,200 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.56,950గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ. 53,170 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 58,000 ఉంది.

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,200గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.56,950 ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 52,350 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 57,100.

ఇక కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,200 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 56,950గా ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,250 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.57,000గా ఉంది.

ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,200గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 56,950గా ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 56,950గా ఉంది.

ఇక వెండి ధరల విషయానికి వస్తే గ్రాము ధర ఈ రోజు రూ.73.20 ఉంది. ప్రస్తుతం మార్కెట్లో కేజీ వెండి ధర రూ.73,200గా ఉంది.

బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లో రూ.75,800 ఉంది. కోల్‌కతాలో రూ.73,200 ఉంది.

పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు (16-01-2023) సోమవారం ఉదయం 10.25 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితుల ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారం, వెండి వస్తువులు కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News