Gold and Silver Rates Today : గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు..

Gold and Silver Rates Today : ఈ రోజు బంగారం, వెండి ధరలు నిన్నటి కంటే తక్కువగా ఉన్నాయి. నిన్నటి (30-01-2023) సోమవారం ధర కంటే ఈ రోజు బంగారం, వెండి ధరలు తగ్గాయి. ఈ రోజు గ్రాము బంగారం ధర రూ.5,250 ఉంది.

Update: 2023-01-31 05:17 GMT

Gold and Silver Rates Today : గ్రాము బంగారం ధర ఈ రోజు (31-01-2023 మంగళవారం) మార్కెట్లో రూ.5,250గా ఉంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. రూ. 52,500 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.57,250గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ. 52,380 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 58,230 ఉంది.

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,500గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.57,270 ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 52,650 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 57,430.

ఇక కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,500 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 57,270గా ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,550 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.57,330గా ఉంది.

ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,500గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 57,270గా ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 57,270గా ఉంది.

ఇక వెండి ధరల విషయానికి వస్తే గ్రాము ధర ఈ రోజు రూ.72.30 ఉంది. ప్రస్తుతం మార్కెట్లో కేజీ వెండి ధర రూ.72,300గా ఉంది.

బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లో రూ.74,900 ఉంది. కోల్‌కతాలో రూ.71,800 ఉంది.

పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు (31-01-2023) మంగళవారం ఉదయం 10.45 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితుల ఆధారంగా బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారం, వెండి వస్తువులు కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News