Gold and Silver Rates Today : గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం, పెరిగిన వెండి ధరలు..

Gold and Silver Rates Today : ఈ రోజు బంగారం ధరలు తగ్గితే, వెండి ధరలు ఎక్కువగా ఉన్నాయి. నిన్నటి (31-01-2023) మంగళవారం ధర కంటే ఈ రోజు బంగారం ధరలు తక్కువగా, వెండి ధరలు ఎక్కువగా పెరిగాయి. ఈ రోజు గ్రాము బంగారం ధర రూ.5,249 ఉంది.

Update: 2023-02-01 04:30 GMT

Gold and Silver Rates Today : గ్రాము బంగారం ధర ఈ రోజు (01-02-2023 బుధవారం) మార్కెట్లో రూ.5,249గా ఉంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. రూ. 52,490 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.57,260గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ. 53,380 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 58,230 ఉంది.

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,500గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.57,270 ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 52,640 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 57,420.

ఇక కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,490 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 57,260గా ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,540 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.57,320గా ఉంది.

ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,490గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 57,260గా ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,490 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 57,260గా ఉంది.

ఇక వెండి ధరల విషయానికి వస్తే గ్రాము ధర ఈ రోజు రూ.72.30 ఉంది. ప్రస్తుతం మార్కెట్లో కేజీ వెండి ధర రూ.72,300గా ఉంది.

బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లో రూ.74,800 ఉంది. కోల్‌కతాలో రూ.72,300 ఉంది.

పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు (01-02-2023) బుధవారం ఉదయం 10.00 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితుల ఆధారంగా బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారం, వెండి వస్తువులు కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News