Gold and Silver Rates Today : పెరిగిన బంగారం, తగ్గిన వెండి ధరలు.. ఈ రోజు మార్కెట్లో ఈ విధంగా..

Gold and Silver Rates Today : ఈ రోజు బంగారం ధరలు పెరిగితే, వెండి ధరలు మాత్రం నిలకడగా ఉన్నాయి. నిన్నటి (10-02-2023) శుక్రవారం ధరల కంటే ఈ రోజు బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు తగ్గాయి. ఈ రోజు గ్రాము బంగారం ధర రూ.5,260ఉంది.

Update: 2023-02-11 05:02 GMT

Gold and Silver Rates Today : గ్రాము బంగారం ధర ఈ రోజు (11-02-2023 శనివారం) మార్కెట్లో రూ.5,260గా ఉంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. రూ. 52,600 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.57,380గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ. 53,200 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 58,040 ఉంది.

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,600గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.57,380 ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 52,750 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 57,530.

ఇక కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,600 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 57,380గా ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,650 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.57,430గా ఉంది.

ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,600గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 57,380గా ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 57,380గా ఉంది.

ఇక వెండి ధరల విషయానికి వస్తే గ్రాము ధర ఈ రోజు రూ.70.50 ఉంది. ప్రస్తుతం మార్కెట్లో కేజీ వెండి ధర రూ.72,500గా ఉంది.

బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లో రూ.70,500 ఉంది. కోల్‌కతాలో రూ.72,000 ఉంది.

పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు (11-02-2023) శనివారం ఉదయం 10.20 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితుల ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారం, వెండి వస్తువులు కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News