Gold and Silver Rates Today : గుడ్‌న్యూస్ తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు మార్కెట్లో ఈ విధంగా..

Gold and Silver Rates Today : ఈ రోజు బంగారం, వెండి ధరలు తక్కువగా ఉన్నాయి. నిన్నటి (26-02-2023) ఆదివారం ధరల కంటే ఈ రోజు బంగారం, వెండి ధరలు తక్కువగా ఉన్నాయి. ఈ రోజు గ్రాము బంగారం ధర రూ.5,135ఉంది.

Update: 2023-02-27 05:22 GMT

Gold and Silver Rates Today : గ్రాము బంగారం ధర ఈ రోజు (26-02-2023 ఆదివారం) మార్కెట్లో రూ.5,135గా ఉంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. రూ. 51,350 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.56,020గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ. 52,010 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 56,740 ఉంది.

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,350గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.56,020 ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 51,500 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 56,170.

ఇక కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,350 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 56,020గా ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,400 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.56,070గా ఉంది.

ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,350గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 56,020గా ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 56,020గా ఉంది.

ఇక వెండి ధరల విషయానికి వస్తే గ్రాము ధర ఈ రోజు రూ.68.80 ఉంది. ప్రస్తుతం మార్కెట్లో కేజీ వెండి ధర రూ.66,800గా ఉంది.

బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లో రూ.69,000 ఉంది. కోల్‌కతాలో రూ.66,800 ఉంది.

పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు (27-02-2023) సోమవారం ఉదయం 10.45 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితుల ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారం, వెండి వస్తువులు కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News