Gold and Silver Rates Today : పెరిగిన బంగారం, నిలకడగా వెండి ధరలు.. ఈ రోజు మార్కెట్లో ఈ విధంగా..

Gold and Silver Rates Today : ఈ రోజు బంగారం ధరలు పెరిగితే, వెండి ధరలు నిలకడగా ఉన్నాయి. నిన్నటి (27-02-2023) సోమవారం ధరల కంటే ఈ రోజు బంగారం ధరలు ఎక్కువగా ఉన్నాయి. వెండి ధరలు నిలకడగా ఉన్నాయి. ఈ రోజు గ్రాము బంగారం ధర రూ.5,145ఉంది.

Update: 2023-02-28 05:21 GMT

Gold and Silver Rates Today : గ్రాము బంగారం ధర ఈ రోజు (28-02-2023 మంగళవారం) మార్కెట్లో రూ.5,145గా ఉంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. రూ. 51,450 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.56,120గా ఉంది.ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ. 52,070 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 56,800 ఉంది.దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,450గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.56,120 ఉంది.దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 51,600 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 56,270.

ఇక కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,350 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 56,020గా ఉంది.బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,500 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.56,170గా ఉంది.ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,450గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 56,120గా ఉంది.విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 56,120గా ఉంది.ఇక వెండి ధరల విషయానికి వస్తే గ్రాము ధర ఈ రోజు రూ.68.80 ఉంది. ప్రస్తుతం మార్కెట్లో కేజీ వెండి ధర రూ.66,800గా ఉంది.బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లో రూ.69,000 ఉంది. కోల్‌కతాలో రూ.66,800 ఉంది.పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు (28-02-2023) మంగళవారం ఉదయం 10.45 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితుల ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారం, వెండి వస్తువులు కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News