Gold and Silver Rates Today : తగ్గిన బంగారం, పెరిగిన వెండి ధరలు.. ఈ రోజు మార్కెట్లో ఈ విధంగా..

Gold and Silver Rates Today : ఈ రోజు బంగారం ధరలు తగ్గితే, వెండి ధరలు మాత్రం పెరిగాయి. నిన్నటి (14-03-2023) మంగళవారం ధరల కంటే ఈ రోజు బంగారం, వెండి ధరలలో మార్పు వచ్చింది. ఈ రోజు గ్రాము బంగారం ధర రూ.5,305 ఉంది.

Update: 2023-03-15 04:59 GMT

Gold and Silver Rates Today : గ్రాము బంగారం ధర ఈ రోజు (15-03-2023 బుధవారం) మార్కెట్లో రూ.5,305గా ఉంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. రూ. 53,050 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.57,870 గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ. 53,800 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 58,690 ఉంది.

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.53,050గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.57,870 ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 53,200 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 58,020.

ఇక కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.53,050 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 57,870గా ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.53,100 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.57,920గా ఉంది.

ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.53,050గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 57,870గా ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 57,870గా ఉంది.

ఇక వెండి ధరల విషయానికి వస్తే గ్రాము ధర ఈ రోజు రూ.69.00 ఉంది. ప్రస్తుతం మార్కెట్లో కేజీ వెండి ధర రూ.69,000గా ఉంది.

బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లో రూ.72,500 ఉంది. కోల్‌కతాలో రూ.69,000 ఉంది.

పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు (15-03-2023) బుధవారం ఉదయం 10.25 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితుల ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారం, వెండి వస్తువులు కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News